హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మేడారంలో హీరో నాని ప్రత్యేక పూజలు'

JN: మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలను ‘ప్యారడైజ్’ చిత్రబృందం మంగళవారం సందర్శించింది. హీరో నాని, నటుడు సంపూర్ణేశ్ బాబు, దర్శకుడు ఓదెల శ్రీకాంత్ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. చిత్రంలో నాని తల్లి పాత్రకు ‘సమ్మక్క’ పేరు ఉండటంతో ఈ దర్శనానికి ప్రాధాన్యం ఏర్పడింది. అభిమానులు ఈ బృందాన్ని చూసేందుకు ఆసక్తి చూపారు.