హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ‘ విమానాశ్రయానికి అంబేద్కర్ పేరు పెట్టాలి’

WGL: మామునూరు విమానాశ్రయానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వర్ధన్నపేట పట్టణలో నిర్వహించిన సమావేశంలో MASS రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాములు మాదిగ మాట్లాడారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంఘాలతో కలిసి ధర్నాలు చేపడతామని తెలిపారు.