హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీపై BJP చీఫ్ కీలక వ్యాఖ్యలు

HYD: నాంపల్లి BJP కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో BJP చీఫ్ రాంచందర్ రావు  కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి దేశవ్యాప్తంగా SIR పై, ఎన్నికల సంఘంపై తప్పుడు సంకేతాలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో పలువురు ప్రముఖ వైద్యులు బీజేపీలో చేరారు.