NRPT: ధన్వాడ చేనేత సహకార సంఘం ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిస్తాయి. 9 డైరెక్టర్ స్థానాలకు గాను 18 మంది పోటీలో ఉన్నారు. 197 మంది ఓటర్లకు గాను 181 ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలను తర్వాత ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారి అంజనేయులు తెలిపారు. చైర్మన్ స్థానానికై మాకం సురేందర్, ఎర్రగుంట్ల విజయకుమార్ పోటీ పడుతున్నారు.
తెలంగాణ
ప్రశాంతంగా చేనేత సహకార సంఘం ఎన్నికలు


