హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ సీనియర్ కార్యకర్తకు కృష్ణమ్మ నివాళి

KRNL: ఆదోని(మం) బైచిగిరి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త నరసింహ మృతిచెందడంతో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గ్రామానికి వెళ్లారు. నరసింహ మృతదేహానికి పూలహారం వేసి మంగళవారం నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నరసింహ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.