హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రంథాలయ భవన పరిశీలన

RR: ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ వికాస్‌ మహతో సతావాహన కాలనీలోని గ్రంథాలయ భవనాన్ని ఈఈతో కలిసి పరిశీలించారు. లింగోజిగూడ వార్డు-37 పరిధిలోని గ్రంథాలయ హాల్‌ను ఆధునీకరించేందుకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో అంచనా వేశారు. అభివృద్ధి పనులు పూర్తయితే స్థానిక విద్యార్థులు, యువతకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.