హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మంచి చేసే మనుషుల్లోనే దేవున్ని చూస్తాము'

HYD: దేవుడు ఎక్కడో లేడు మంచి చేసే మనుషుల్లోనే దేవున్ని చూస్తామని ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లబ్ధిదారు సునీత అన్నారు. నాంపల్లిలో ఆమె మాట్లాడుతూ.. మాలాంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. గతంలో ఇబ్బందులు పడినప్పటికీ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.