NRPT: మద్దూరు మండల కేంద్రం నుంచి కేతనపల్లి వైపు సాగుతున్న బీసీ రాజ్యాధికార యాత్ర మార్గమధ్యలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు మంగళవారం రైతు సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతు సంఘాల నాయకులతో ఆయన కాసేపు ముచ్చటించి, వారి సమస్యలను ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
తీన్మార్ మల్లన్నకు ఘన స్వాగతం


