హనుమకొండ పట్టణంలో AISF 90వ వార్షికోత్సవాల సందర్భంగా రెండో రోజు కార్యక్రమాల్లో భూపాలపల్లి జిల్లా AISF ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు, విద్యారంగ పరిస్థితులు, ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతంపై చర్చించారు. జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసఫ్ మాట్లాడుతూ..విద్యార్థుల హక్కుల కోసం పోరాటాలు కొనసాగిస్తామన్నారు. AISF నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'విద్యార్థుల హక్కుల కోసం పోరాటాలు కొనసాగిస్తాం'


