GDWL: టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం అని నియోజకవర్గ ఆ పార్టీ ఇన్‌ఛార్జ్ గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. మంగళవారం కె.టి.దొడ్డి మండలంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించి నూతన జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రక్షణ సేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.
తెలంగాణ
'TRS సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'


