హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గండ్ర

SRCL: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు స్వాగతం పలకగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదాశీర్వచనం పొందారు.