హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

NGKL: నాగర్ కర్నూల్ నుంచి పెద్దాపూర్ గ్రామానికి సరైన సమయంలో బస్సు సౌకర్యం కల్పించాలని ఏబీవీపీ నాయకులు మంగళవారం RTC డిపో మేనేజర్ యాదయ్యకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సరైన సమయంలో బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉదయం 8:30 నిమిషాలకు, సాయంత్రం 5:30కు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.