మంచిర్యాలలో జిల్లా OBC మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ హాజరై సేవా సంకల్ప్ అభియాన్ శిబిరాన్ని ప్రారంభించారు. పేద, మధ్య తరగతి ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు రఘునాథ్ రావు, OBC రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: సేవా సంకల్ప్ అభియాన్‌లో ఉచిత కంటి పరీక్షల శిబిరం


