NRML: నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లీలో ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
తెలంగాణ
రత్నాపూర్ కాండ్లీలో పర్యటించిన ఎంపీఓ


