హన్మకొండ నగరంలోని లష్కర్‌బజార్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌ను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆకస్మికంగా మంగళవారం సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న విద్య, వసతులను పరిశీలించి, గణితంలో వారి అభ్యసన సామర్థ్యాన్ని స్వయంగా పరీక్షించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు.
తెలంగాణ
విద్యార్థులతో మమేకమైన కలెక్టర్


