హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగన్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

JGL: ఎండపల్లి మండలంలోని గుండ్లకోటకు చెందిన బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు దివంగత సింహాచలం జగన్ కుటుంబానికి జిల్లా ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ సభ్యులు రూ.1,61,839 ఆర్థిక సాయం అందజేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కుసుమ శంకర్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రామాల గ్రామీణ వైద్యులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి సాయం అందించినట్లు తెలిపారు.