హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొంరెడ్డిపల్లిలో ఫారం పాండ్ పనులు ప్రారంభం

VKB: బొంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో VBGRAM G పనులను చేపట్టారు. ఇందులోని జలసిరిలో భాగంగా ఇవాళ గ్రామ పంచాయతీ పరిధిలో ఫారం పాండ్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎస్.వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి మాడపతి శివ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.