హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోస్టర్‌ను సవరించేంతవరకు ఉద్యమం కొనసాగుతుంది'

ADB: మాల సంక్షేమ సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించి సంఘం బలోపేతం కోసం సమిష్టిగా ఉద్యమించాలని మాల సంఘం మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్ అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో మంగళవారం సమావేశమై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రోస్టర్ విధానాన్ని సవరించేంతవరకు ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.