RR: ఫరూఖ్‌నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన కే. నరసింహారెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
తెలంగాణ
రంగారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షుడిగా కే. నరసింహారెడ్డి


