హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయం వద్ద మద్యం సీసాలు.. కమిటీ ఆగ్రహం

SRCL: చందుర్తిమండలంలోని మల్యాల గ్రామ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వెనుక ఖాళీ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు మద్యం సేవించి సీసాలను అక్కడే వదిలివెళ్లారు. ఆలయ సిబ్బంది గమనించి కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. పవిత్ర ఆలయ పరిసరాల్లో మద్యం సేవించడం దురదృష్టకరమని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.