NZB: బోధన్ నుంచి జగిత్యాల వరకు బీజేపీ కిసాన్ మోర్చా చేపట్టిన సైకిల్ యాత్ర మూడో రోజు నవీపేట మండలంలో కొనసాగింది. జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీ మేరకు రైతుల సమస్యలు పరిష్కరించి, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
నవీపేటలో బీజేపీ సైకిల్ యాత్ర


