హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి: స్పీకర్

VKB: మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రారంభమైందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. 2026 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తయి మూడేళ్లు నిండిన వారు అర్హులని పేర్కొన్నారు. అర్హులు నవంబర్ 6లోపు వెబ్ సైట్ ద్వారా లేదా ఫారం-18ను కార్యాలయాల్లో సమర్పించి నమోదు చేసుకోవాలని కోరారు.