హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

SRCL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, తదితరులతో కలిసి సభాస్థలిని పరిశీలించారు.