హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: పటాన్‌చెరు మైత్రి మైదానంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) మండల స్థాయి క్రీడా పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.