NZB: నిజామాబాద్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఇందల్వాయి మండలం అంసన్‌పల్లికి చెందిన తన్నీరు శ్రీనివాస్ (వాసు) నియమితులయ్యారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, సేవాభావాన్ని గుర్తించి అధిష్ఠానం బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. శ్రీనివాస్ నియామకం పట్ల ఇందల్వాయి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్


