హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సిరిసిల్ల సభకు వేలాదిగా తరలివెళ్తాం'

KNR: ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు కరీంనగర్ నుంచి వేలాదిమందితో తరలివెళ్లనున్నట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు తెలిపారు. సభ ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్‌ఛార్జ్ కేకే మహేందర్‌రెడ్డితో చర్చించారు. నాయకులు, రైతులను పెద్ద ఎత్తున సమీకరించాలని పిలుపునిచ్చారు.