హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి కొనుగోళ్లపై ముందస్తు సమావేశం

ADB: 2026-27 ఖరీఫ్‌ పత్తి మార్కెటింగ్‌ సీజన్‌కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు, సమస్యల పరిష్కారంపై ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. దీనికి కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ మార్కెట్ ఛైర్మన్‌లు శ్రీకాంత్ రెడ్డి, అనూష, తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే వ్యవసాయ మార్కెటింగ్‌, సీసీఐ, ఏఎంసీ కార్యదర్శులు పాల్గొన్నారు.