KMR: బాన్సువాడ జర్నలిస్ట్ కాలనీని మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాసుల బాలరాజు మంగళవారం సందర్శించారు. అనారోగ్యంతో ఉన్న జర్నలిస్ట్ వరప్రసాద్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని, మెరుగైన వైద్యం పొందాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
వరప్రసాద్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు


