ADB: రిమ్స్ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ (SNCU) వార్డులో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై ఏర్పాటు చేసిన హైలెవల్ కమిటీ విచారణ పూర్తయిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కమిటీ తన నివేదికను నేడు సమర్పించనుందని వెల్లడించారు. ఐటీడీఏ పీఓ సారథ్యంలో ఆరుగురు సభ్యులతో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కక్గా ఘటనలో ఐదుగురు శిశువులు మృతి చెందారు.
తెలంగాణ
రిమ్స్ ఘటనపై విచారణ పూర్తి: కలెక్టర్


