హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరోగ్య మందిరాల స్థలానికి ఎమ్మెల్యే హామీ

RR: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 7 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని మైలార్ దేవ్ పల్లి పీహెచ్ సీ పల్లె దవాఖాన వైద్యాధికారులు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. బుడ్వేల్, ఇందిరానగర్, హసన్ నగర్, ఎంఎం పహాడీ, అత్తాపూర్, రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లిలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.