BDK: జిల్లా నూతన విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్న శంభు ప్రసాద్‌ను మంగళవారం కొత్తగూడెంలోని టీజీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్‌నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున పూర్తి సహకారం అందిస్తామని వారు తెలిపారు.
తెలంగాణ
నూతన DEO ను కలిసిన TGTF నాయకులు


