NGKL: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు.
తెలంగాణ
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు:ఎమ్మెల్యే


