RR: మీర్‌పేట్ పోలీసే స్టేషన్ పరిధిలోని అల్మాస్ గూడ-బడంగ్ పేట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. నాదర్ గుల్‌కు చెందిన ఏనుగు ప్రసన్నలక్ష్మి స్కూటీపై వెళ్తుండగా ఎదురుగా ఆటోలు రావడంతో ఒక్కసారిగా బ్రేక్ వేసింది. దీంతో కిందపడగా వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
స్కూటీపై నుంచి పడి మహిళ మృతి


