NRPT: దామరగిద్ద మండలంలోని లోకుర్తి గ్రామంలో దళితుల గుడిసెలు కూల్చివేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ కార్మిక, రైతు సంఘం కార్యదర్శులు గోపాల్, అంజలయ్య డిమాండ్ చేశారు. తరతరాలుగా జీవిస్తున్న దళిత నివాసాలను కూల్చడం దారుణమన్నారు. కూల్చివేసిన ఇళ్ల స్థానంలో నూతన ఇండ్లు కట్టించి ఇవ్వాలన్నారు.
తెలంగాణ
'దళితుల ఇల్లు కూల్చివేత సరికాదు'


