హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటు హక్కుకు భంగం కలిగించవద్దు'

SDPT: అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరిపి, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని సీపీఐ బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్‌ డిమాండ్‌ చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, సీమా ఖన్నాను అరెస్టు చేసి విచారించాలని కోరారు. ఓటు హక్కు పరిరక్షణకు ఉద్యమిస్తామని తెలిపారు. సమావేశంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.