హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గట్టమ్మను దర్శించుకున్న ‘ప్యారడైజ్’ టీం

MLG: సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్న ‘ప్యారడైజ్’ సినిమా బృందం మంగళవారం ములుగు చేరుకుంది. ముందుగా జిల్లా కేంద్రంలోని గట్టమ్మ అమ్మవార్లను హీరో నాని, నటుడు సంపూర్ణేశ్ బాబు, దర్శకుడు ఓదెల శ్రీకాంత్, చిత్ర బృందం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా నానిని చూసిన ఫ్యాన్స్ అరుపులోతో హోరెత్తించారు.