హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థలపై నిందలు వేస్తుంది'

KMM: ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన ప్రతీసారి కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థలపై నిందలు వేయడం అలవాటుగా మారిందని BJP జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారం వచ్చినప్పుడు ఎన్నికల సంఘంపై ఎందుకు ఆరోపణలు చేయలేదని అన్నారు.