MDK: పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎం. ఖలీం మియాను నియమించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మైనారిటీ సెల్ జిల్లా ఛైర్మన్ సూఫీ జానీ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఖలీం మియా మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఖలీం


