MNCL: నస్పూర్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. ఈ ప్రమాదంలో చికిత్స పొందుతున్న దివ్యవాణి అనే యువతి ఇవాళ మృతి చెందింది. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువతులు మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రగాయాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన దివ్యవాణి చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు గాయాలతో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ
నస్పూర్ రోడ్డు ప్రమాదంలో మరో మహిళ మృతి


