హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వినాయక ఆలయంలో వైభవంగా సంకట చతుర్థి పూజలు

ADB: ఆదిలాబాద్‌ పట్టణంలోని ఓల్డ్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంగళవారం సంకట చతుర్థి పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.