హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్ త్వరగా ప్రారంభించాలి: ఎర్రబెల్లి

WGL: వరంగల్ కలెక్టరేట్‌ను త్వరగా ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. వరంగల్‌లో  నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన బస్ స్టాండ్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, MGM ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.