ADB: బోథ్ మండల కేంద్రానికి చెందిన తుల వెంకట్రామిరెడ్డి అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న MLA అనిల్ జాదవ్ బాధిత కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన అంతక్రియల్లో పాల్గొని భౌతిక దేహానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వెంట మండల BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
అంతక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్


