హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నషా ముక్తి వికసిత్ యువ భారత్ కార్యక్రమం

MDK: చేగుంట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నషా ముక్తి వికసిత్ యువభారత్ కార్యక్రమం చేపట్టినట్టు తూప్రాన్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయ పీఎంఓ వీర్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు కార్యక్రమంపై అవగాహన కల్పించి, కంటి పరీక్షలు నిర్వహించారు. ఎంహెచ్టి మెడికల్ అధికారి సంగీత, డాక్టర్ వెంకట్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.