GDWL: జూరాల ప్రాజెక్టులో 9.657 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను దాదాపు 2 టీఎంసీల పూడిక పేరుకుపోయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. రూ.300 కోట్లతో పూడికతీత చేపట్టనున్నట్లు గతంలో అధికారులు ప్రకటించినా వర్షాకాలంతో పనులు నిలిచిపోయాయి. మేటలను తొలగించి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: జూరాలలో 2 టీఎంసీల పూడిక.. రైతుల డిమాండ్


