NLG: మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిని DCHS డాక్టర్ భాను ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పురుషులు, మహిళల వార్డులతో పాటు ప్రసూతి, అత్యవసర చికిత్స విభాగాలను పరిశీలించారు. ప్రభుత్వ సరఫరా చేసిన మందుల నిల్వలను తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిలో DCHS తనిఖీ


