HYD: నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ కేసులో ACB దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరోసారి ACB అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారు జాము నుంచి NIMS ఉద్యోగులకు చెందిన ఐదుగురి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. 5 ప్రాంతాల్లో లభించిన భూముల డాక్యుమెంట్లు, నగదు లావాదేవీలపైన ఆరా తీశారు. మరోవైపు లక్ష్మీ భాస్కర్‌ను కస్టడీకి ఇవ్వాలని ACB అధికారులు కోర్టును కోరనున్నారు.
తెలంగాణ
నిమ్స్ అధికారి ఇంట్లో మరోసారి ACB సోదాలు


