SRPT: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్డియాలజిస్టుల కొరత తీవ్రంగా ఉంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ ఆస్పత్రుల్లో ఒక్క కార్డియాలజిస్టు కూడా లేకపోవడంతో గుండె జబ్బుల బాధితులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆర్థిక భారం పెరుగుతోంది. పెరుగుతున్న హార్ట్‌అటాక్ కేసుల దృష్ట్యా గుండె వైద్యులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె వైద్యుల కొరత


