MNCL: జన్నారంలోని పలు శివారు కాలనీలలో మౌలిక సౌకర్యాలకు నోచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రంలోని శ్రీలంక కాలనీ, రామ్ నగర్, వినాయక్ నగర్, జువ్విగూడా, గాంధీనగర్ తదితర కాలనీలలో నూతన కాలనీలు ఏర్పడ్డాయి. ఆయా కాలనీలు ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు కావస్తున్న రోడ్లు, డ్రైనేజీలు, తదితర మౌలిక సౌకర్యాలు లేక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
తెలంగాణ
శివారు కాలనీలలో మౌలిక సౌకర్యాలు కరువు


