GDWL: ఇటిక్యాల మండలంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. లలిత అనే మహిళ సోమవారం తన ముగ్గురు పిల్లలు అజన్య, స్ఫూర్తి, విష్ణులకు పురుగుల మందు తాపి, తాను కూడా సేవించినట్లు తెలిసింది. నలుగురిని గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
తెలంగాణ
పిల్లలతో తల్లి ఆత్మహత్యయత్నం..!


