NRML: SGF ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–17 రగ్బీ ఎంపికల్లో ZPHS చించోలి బి పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని సాబ్లె సరిత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. రంగారెడ్డి జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. సరితను హెచ్‌ఎం మునీందర్ రాజు, పీడీ అన్నపూర్ణ, సర్పంచ్ వన్నెల సాయన్న, ఎంఈఓ మహేందర్ అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు చించోలి బి విద్యార్థిని


